తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అవ్వరు, వాళ్లు హీరోయిన్లుగా సెట్ అవ్వరు అనే మాటని పూర్తిగా చెరిపేస్తూ… ‘ఫోటో’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది ‘అంజలి’. ఈ రాజోలు అమ్మాయి తెలుగులో డెబ్యూ ఇచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యింది. సౌత్ లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అవ్వలేరు అనే మాటని పూర్తిగా చెరిపేసింది. ఈ మధ్యలో కాలంలో 50 సినిమాలు చేసిన హీరోయిన్ అతి తక్కువ…