సీనియర్ నటుడు విజయ్ కుమార్ వివిధ భాషల్లో 400లకు పైగా చిత్రాలలో నటించారు. అంతే కాదు ఆయన పిల్లలంతా సినిమాల్లో యాక్ట్ చేశారు. విజయ్ కుమార్ మొదటి భార్య ముత్తుకన్నుకు ముగ్గురు పిల్లలు. అనిత, కవిత, అరుణ్ విజయ్. అందులో అరుణ్ విజయ్ ఇప్పుడు కోలీవుడ్ లో పాపులర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక విజయ్ కుమార్ రెండో భార్య నటి మంజుల గురించి అందరికీ తెలిసిందే. దక్షిణాది చిత్రాలలో గ్లామర్ క్వీన్ గా పేరు…