యంగ్ హీరో నాగశౌర్య, షెర్లీ సేతియా జంటగా నటించిన 'కృష్ణ వ్రింద విహారి' చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గత వారంలో రోజులుగా జాతీయస్థాయిలో ఈ మూవీ అగ్రస్థానంలో ఉండటం విశేషం.
Krishna Vrinda Vihari: నాగశౌర్య ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు. ఓ ప్రొడక్షన్ హౌస్ అధినేత కూడా. ఐరా క్రియేషన్స్ అనేది అతని సొంత నిర్మాణ సంస్థ. నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ముల్పూరి దాని ప్రెజెంటర్ కాగా, తల్లి ఉషా ముల్పూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ ఈ బ్యానర్ లో ‘ఛలో, నర్తనశాల, అశ్వద్థామ’ చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీని అనీశ్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల…
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో నాగశౌర్య. వైవిద్యభరితమైన పాత్రలను ఎంచుకంటూ సినీరంగంలో తనకంటూ నాగశౌర్య పత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఛలో’ విజయం తర్వాత నాగశౌర్య కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకే జోనర్‌లో సినిమాలు చేయకుండా విభిన్న కథలతో రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తున్నాడు. లేటెస్ట్‌గా నాగశౌర్య నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా…
యంగ్ హీరో నాగశౌర్యను స్టార్ హీరో రానా హెచ్చరించాడు. ఇటీవల నాగశౌర్య సీనియర్ నటుడు బ్రహ్మాజీతో కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేస్తూ “నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా పరిశ్రమకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యువ ప్రతిభను సపోర్ట్ చేయండి” అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బ్రహ్మాజీ స్పందిస్తూ “నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అన్నా.. నువ్వు టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నావ్” అంటూ…