Krishna Vrinda Vihari : తెలుగులో డబ్బింగ్ చెప్పిన షెర్లీ సెటియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shirley Setia Dubbing in Telugu for Krishna Vrinda Vihari
బహుబలి సినిమా తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. తెలుగు భాష అంటే ఏమిటో తెలియని వారికి సైతం బహుబలి సినిమా తెలుగు పరిచయం చేసింది. అయితే.. తెలుగు చిత్రసీమలో నటిస్తున్న ఎంతో మంది తారలకు తెలుగు రాదనే విషయం తెలిసిందే. కొందరు భామలు తెలుగు నేర్చుకొని సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటుంటే.. కొంతమంతి ముద్దుగుమ్మలు మాత్ర వేరేవారిపైనే ఆధారపడుతున్నారు. అయితే.. తాజాగా టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటిస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి.
Also Read
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో న్యూజిలాండ్ భామ షెర్టీ సెటియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఈ నెల 23న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ సినిమాలో తన పాత్రకు షెర్లీ సెటియా స్వయంగా డబ్బింగ్ చెప్పింది. న్యూజిలాండ్ కి చెందిన షెర్లీకి హిందీ కూడా రాదు.. కానీ తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు అనీష్ కృష్ణ వెల్లడించారు.
తాజావార్తలు
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..