తలైవర్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే సెలవులు పెట్టుకుని మరీ థియేటర్లకు వెళ్లి చూసేంత పిచ్చి జనం ఉన్నారు. ఇక్కడే కాదు.. సింగ్ పూర్‌లో కూడా పలు కంపెనీలు పెయిడ్ హాలీడే కూడిన సెలవులు ఇచ్చాయంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో ఇప్పటి వరకు లేని కార్పొరేట్ బుకింగ్‌కు తెరలేపిన హీరోగా మారారు రజనీ. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఈ సాహసానికి పాల్పడ్డాయట. అంతేకాదు రెమ్యునరేషన్ల విషయంలోనూ మరో హీరో కూడా టచ్…