Home
Anirudh Ravichander
Anirudh Ravichander News
-
kamal Haasan : ‘విక్రమ్’ తో కమల్ కి గత వైభవం వస్తుందా!?
ఉలగనాయకుడు కమల్ హాసన్ గత కొంత కాలంగా వరుసగా అపజయాలను ఫేస్ చేస్తున్నాడు. 2008లో ‘దశావతారం’, 2013లో ‘విశ్వరూపం’ తప్ప ఇటీవల కాలం వచ్చిన కమల్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజాయాలను అందుకున్నాయి. 2017 నుంచి తమిళ బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు కమల్. ఇటీవల కాలంలో రాజకీయాల బాట పట్టిన కమల్ మక్కల్ నీతిమయం పేరుతో పార్టీ స్థాపించి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేశాడు. అయితే పోటీ చేసిన… -
Vikram : ఇంటెన్స్ లుక్ లో కమల్… రిలీజ్ డేట్ కన్ఫర్మ్
లోకనాయకుడు కమల్ హాసన్తో పాటు ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “విక్రమ్”. సౌత్లో అత్యంత అంచనాలు ఉన్న సినిమాలలో ఇది కూడా ఒకటి. తాజాగా ‘విక్రమ్’ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ తో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అందులో కమల్ హాసన్ కిల్లర్ లుక్ లో సూట్ ధరించి, తుపాకీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇక సినిమా విడుదల తేదీ విషయానికొస్తే… మార్చి 14న ఉదయం 7 గంటలకు ప్రకటిస్తామంటూ ప్రేక్షకులను… -
Vijay Devarakonda : నెక్స్ట్ మూవీ కోసం స్టార్ డైరెక్టర్ ?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని “టక్ జగదీష్” ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. “లైగర్” షూటింగ్ పూర్తి చేసిన విజయ్ ఇప్పుడు మళ్లీ పూరి జగన్నాధ్తో “జనగణమన” అనే మరో భారీ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే ఏకకాలంలో పూరీతో పాటు శివ నిర్వాణ చిత్రాన్ని కూడా పూర్తి చేయబోతున్నాడట విజయ్. అయితే విజయ్, శివ నిర్వాణం ప్రాజెక్ట్ పై ఇంకా అధికారిక ప్రకటన… -
ఏప్రిల్ లో అడుగుపెడతానంటున్న ‘బీస్ట్’..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- పూజా హెగ్డే జంట నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వారిని షాక్ కి గురిచేస్తూ సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో ‘బీస్ట్’ వస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు… -
ఆర్ఆర్ఆర్ : కీరవాణితో అనిరుధ్ మ్యూజిక్ సెషన్ కంప్లీట్
ప్రతిష్టాత్మక మల్టీలింగ్వల్ మూవీ “ఆర్ఆర్ఆర్” నిస్సందేహంగా ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ కోసం సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ మ్యూజిక్ సెషన్ ముగిసింది. ఈ సందర్భంగా “ఆర్ఆర్ఆర్”కు సంగీతం అందిస్తున్న కీరవాణి “ఆర్ఆర్ఆర్ కోసం అనిరుధ్తో గొప్ప మ్యూజిక్ సెషన్ జరిగింది.… -
చెన్నైలో ‘బీస్ట్’ అండ్ ద బ్యూటీ! ‘అల కోలీవుడ్ పురములో’… బుట్ట బొమ్మ!
తమిళనాడులో ఇళయదళపతి విజయ్ కి సంబంధించిన ఏదైనా సంచలనమే! ఇక ఆయన అప్ కమింగ్ మూవీ అప్ డేట్స్ అయితే ఎప్పుడూ హాట్ కేక్సే! తాజాగా విజయ్ నెక్ట్స్ మూవీ ‘బీస్ట్’ సెట్స్ మీద మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రత్యక్షమయ్యాడు. ఆయన బాణీలు సమకూరుస్తున్న విజయ్, పూజా హెగ్డే స్టారర్ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఆ మధ్య మూవీ థీమ్ గురించి కాస్త హింట్ ఇస్తూ ఓ మాస్ వీడియో వదిలారు ఫిల్మ్ మేకర్స్.… -
ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు!
చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు కానీ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ కు 30 సంవత్సరాలు. అయితే ఇరవై, ఇరవై రెండేళ్ళలోనే సంగీత దర్శకుడిగా మారేసరికీ అంతా అతని పాటల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. పైగా తొలిచిత్రం ‘3’లోని కొలవరి డీ పాటతో జాతీయ స్థాయిలో అనిరుథ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం క్రితమే అతను తెలుగులోనూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కొందరు జోస్యం చెప్పారు. ఆ నేపథ్యంలో అనిరుథ్ సంగీతం సమకూర్చిన తొలి తెలుగు సినిమా… -
అనిరుథ్ బాలీవుడ్ బాట!
‘వై దిస్ కొలవరి డీ’ పాటతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నాడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. పిన్న వయసులోనే సూపర్ స్టార్ రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. అయితే ఇంతవరకూ సౌత్ కే ప్రాధాన్యమిస్తూ వచ్చిన అనిరుధ్ త్వరలో బాలీవుడ్ బాట పట్టబోతున్నాడట. ప్రముఖ దర్శక నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ చిత్రాలలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అతను తెరకెక్కించిన ‘తను వెడ్స్…
తాజావార్తలు
-
Rohit Sharma: “సవాళ్లను స్వీకరించడానికి నేను రెడీ”.. ముంబై కెప్టెన్గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్…
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!