The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
- ఆగస్టు 29న రానున్న యెషనాగుల ఊరమాస్ పాట
- నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోపై పెరుగుతున్న అంచనాలు
- అనిరుధ్ మ్యూజిక్‌తో సాంగ్‌కు అదిరిపోయే హైప్
- మ్యూజిక్ క్లిప్తోనే సోషల్ మీడియాలో వైరల్ రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise : నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న రెండవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా, తాజాగా చిత్ర బృందం ప్రేక్షకులకు సరికొత్త సర్ ప్రైజ్ ఇస్తూ సెకండ్ సింగిల్ అప్డేట్ను అధికారికంగా వెల్లడించింది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా ద్వారా పంచుకున్న వివరాల ప్రకారం, ఈ సినిమాలోని #YESHANAGULA (యెషనాగుల) అనే పాటను ఆగస్టు 29న విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ ఊరమాస్ ట్రాక్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించారు. ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యానికి, జంగి రెడ్డి , ప్రభ తమ గొంతుతో ప్రాణం పోశారు. ఈ పాట చిన్న మ్యూజిక్ క్లిప్‌ను శ్రీకాంత్ ఓదెల పంచుకోవడంతోనే సోషల్ మీడియాలో ఒక్కసారిగా రెస్పాన్స్ తుఫానులా మారి, వైరల్‌గా మారింది. అభిమానులు ఇప్పుడు ఆగస్టు 29 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
YES, it’s #YESHANAGULA 🔥🔥🔥💥💥
Lyrics: Kasarla Shyam
Singers: Jangi Reddy, Prabha.
Music: Anirudh.Out on August 29th 🙂 pic.twitter.com/JcwGcYNDZF
— Srikanth Odela (@odela_srikanth) August 27, 2026
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!