ప్రస్తుతం కొందరు హీరోలు, దర్శక, నిర్మాతలు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ ఉంటేనే సినిమా చేస్తామనే పరిస్థితిలో ఉన్నారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ తనదైన మ్యూజిక్‌తో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లడమే అందుకు కారణం. ముఖ్యంగా బీజీఎం విషయంలో థియేటర్ నుంచి బయటికకొచ్చాక కూడా అనిరుధ్‌నే గుర్తుకు వచ్చేలా ఉంటుంది. విక్రమ్, జైలర్ సినిమాలను అనిరుధ్ లేకుండా అస్సలు ఊహించుకోలేము. అందుకే ఆయనకు తమిళ్‌లోనే కాకుండా తెలుగులోను ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో సినిమా కోట్లకు కోట్ల…