బాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ కి గోల్డెన్ పీరియడ్ నడుస్తోందనే చెప్పాలి! ఒకప్పుడు కథానాయికలు కేవలం పాటలు, సెంటిమెంట్ సీన్లకే పరిమితం అయ్యే వారు. కానీ, రైట్ నౌ… కంగనా రనౌత్ మొదలు విద్యా బాలన్ దాకా చాలా మంది హీరోయిన్స్ బాక్సాఫీస్ ని తమ స్వంత క్రేజ్ తో శాసిస్తున్నారు. ఆ కోవలోకి చేరేందుకు తను కూడా రెడీ అవుతోంది యామీ గౌతమ్! ఈ మధ్యే దర్శకుడు ఆదిత్య దర్ ను పెళ్లాడిన మిసెస్ యామీ…
నటి యామీ గౌతమ్ ఇటీవలే దర్శకుడు ఆదిత్య ధర్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు అనిరుధ్ రాయ్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుంది. త్వరలోనే తొలి షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో యామీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, సినిమా మొత్తం యామీ పాత్రపైనే ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.కాగా, యామీ ఈరోజు మరోన్యూస్ తోను…