Prabhas : హోంబలే సంస్థ తీసుకొచ్చిన ‘మహావతార నర్సిహా’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్రీడీలో తీసుకొచ్చిన ఈ యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు రానటువంటి త్రీడీ యానిమేషన్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తోంది. పైగా నర్సింహ స్వామి కథ కాబట్టి ప్రేక్షకులను విపరీతంగా ఎంగేజ్ చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించాడు. మహావతార నరసింహా ‘‘పవర్‌ఫుల్ విజన్‘ లాగా…