బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరో గా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఆ చిత్రం లో రణ్‍బీర్ కపూర్‌తో రొమాన్స్ చేసిన తృప్తి..తన అందం తో ఎంతగానో ఆకట్టుకుంది.యానిమల్ సినిమా తో ఈ భామ నేషనల్ క్రష్ గా మారింది.. దీంతో తృప్తి తర్వాత చేసే సినిమాలపై ఆసక్తి నెలకొంది.…
Sailesh Kolanu: హిట్ చిత్రంతో ఒక క్రైమ్ థిల్లర్ సినిమా యూనివర్స్ ని క్రియేట్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ సినిమాలు భారీ విజయాన్ని అందుకొని.. శైలేష్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం శైలేష్ కోలన్ హిట్ యూనివర్స్ ను పక్కన పెట్టి వెంకటేష్ తో సైంధవ్ అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమా డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా రూ.850 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది.ఈ వీకెండ్ లో డంకీ, సలార్ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయిన కూడా యానిమల్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ…
Tripti Dimri: అనిమల్ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఏకైక ముద్దుగుమ్మ త్రిప్తినే. నేషనల్ క్రష్ రష్మికను కూడా పక్కకు నెట్టి ఈ చిన్నది ఆ క్రెడిట్ మొత్తం తనవైపు తిప్పేసుకుంది. అనిమల్ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారింది త్రిప్తి.
అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 850 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. ఒక అడల్ట్ రేటింగ్ ఉన్న సినిమా ఇండియాలో ఈ రేంజ్ హిట్ అవుతుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా అనిమల్ సినిమా హిట్ అయ్యింది. దాదాపు మూడు వారాల పాటు థియేటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేసిన అనిమల్ మూవీ కంప్లీట్ గా డైరెక్టర్స్ సినిమాగా పేరు తెచ్చుకుంది. రణబీర్ కపూర్ లోని యాక్టింగ్ బీస్ట్ ని…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ చిత్రం డిసెంబర్ 1 న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్ల కు పైగా వసూళ్లు సాధించి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది.అయితే ‘యానిమల్’ సినిమా తో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా లో బాబీ డియోల్…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో జస్ట్ శాంపిల్ చూపించిన సందీప్ రెడ్డి వంగ… అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ కి 70MM బొమ్మ చూపిస్తున్నాడు. రణబీర్ కపూర్ లోని యాక్టింగ్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా వాడుకుంటూ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కి కమర్షియల్ టచ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది, అనిమల్ హిట్ అవుతుంది అనుకున్న వాళ్లు కూడా ఈ…
Animal: అనిమల్ ఫీవర్ ఇంకా ప్రేక్షకులకు తగ్గలేదు.. చెప్పాలంటే.. ఇంకా జమాల్ జమాలో వైబ్ లో నుంచి అస్సలు బయటికి రాలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా అనిమల్ గురించే చర్చ. దాదాపు 18 రోజులు అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి.. ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసింది.. ఇంకా విజయవంతంగా థియేటర్ లో నడుస్తోంది.
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ లు సృష్టిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 900 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. సినిమా చాలా వైలెంట్ గా ఉంది అంటూనే.. అభిమానులు అనిమల్ కు క్యూ కడుతున్నారు.
సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ సెన్సేషనల్ ఫిల్మ్ అనిమల్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై డ్రై సీజన్ లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూ అనిమల్ సినిమా 835.9 కోట్లని కలెక్ట్ చేసి 850 కోట్ల మార్క్ చేరువలో ఉంది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివితో రిలీజై ఈ రేంజ్…