డిసెంబర్ 1న నార్త్ ఆడియన్స్ ముందుకి రానున్నాయి అనిమల్ అండ్ సామ్ బహదూర్ సినిమాలు. ఈ రెండు సినిమాల జానర్స్ వేరు, కంటెంట్స్ వేరు, ఆర్టిస్టులు వేరు, వీటిని చూసే ఆడియన్స్ సెక్టార్ వేరు. నిజానికి ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే వచ్చే నష్టమేమి లేదు. థియేటర్స్ పర్ఫెక్ట్ గా దొరికితే చాలు కావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తాయి. అయితే ఈసారి మాత్రం బాలీవుడ్ వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. డిసెంబర్ 1న…
కరోనా కష్టాలు, నేపోటిజం నిందలు, బాయ్ కాట్ బాలీవుడ్ విమర్శలు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, సౌత్ సినిమాల దాడి… హిందీ చిత్ర పరిశ్రమని కోలుకోలేని దెబ్బ తీశాయి. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ కంప్లీట్ గా దెబ్బ తిన్న సమయంలో… 2023 మళ్లీ ప్రాణం పోసింది. హిందీ చిత్ర పరిశ్రమకి 2023కి కొత్త కళ తెచ్చింది. షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టడం, గదర్ 2 550…