సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఏ సెంటర్ బీ సెంటర్ అనే తేడా లేదు… నార్త్ సౌత్ అనే బేధం లేదు… ఆల్ సెంటర్స్ లో అనిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి ఓవరాల్ గా థియేటర్స్ లో 900 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఒక ఏ రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా, ఈ రేంజ్ కలెక్షన్స్…