డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని చెల్లా చెదురు చేసింది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా ఈ రేంజ్ ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. వరల్డ్ వైడ్ 900 కోట్లు రాబట్టిన అనిమల్ సినిమా… రణ్‌బీర్ కపూర్ లోని పర్ఫెక్ట్ యాక్టర్ ని మరోసారి పరిచయం చేసింది. రణబీర్ యాక్టింగ్ పొటెన్షియల్ ని వాడుకుంటూ సందీప్…
Cine1 Studios Moves Delhi High Court Seeking Stay On Animal OTT Release: రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్ మూవీ ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చూసిన చాలా రోజుల వరకు ఈ సినిమా గురించే ఆడియన్స్ అందరూ మాట్లాడుకున్నారంటే ఎంత ట్రాన్స్ లోకి తీసుకెళ్లి పోయింది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్…