టాలీవుడ్ అండ్ బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో యంగ్ హీరోలకు లేడీ లక్కుగా మారింది. వంద, రెండు వందల కోట్లు చూడటమే కష్టం అనుకునే హీరోలకు ఏకంగా 500 కోట్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూపించిన బ్యూటీగా మారింది. యానిమల్, ఛావాతో రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో హీరోయిన్‌గా ఇప్పటి వరకు తన పేరు లిఖించుకుంది శ్రీ వల్లి. Also Read:Ranbir…
తెలుగు సినీ పరిశ్రమ నుంచి అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తూ, హీరోల ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్తోంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ తీసి షాహిద్ కపూర్ కెరీర్ మలుపు తిప్పాడు. తాజాగా రన్‌బీర్ కపూర్ హీరోగా చేసిన ‘యానిమల్’ సినిమా కూడా దేశవ్యాప్తంగా సంచలన…