Home
Anil Ravipudi
Anil Ravipudi News
-
‘ఎఫ్ 3’ షూటింగ్ లో సోనాల్ చౌహాన్
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోర్ ఫన్ రైడర్ ‘ఎఫ్3’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.… -
హరనాథ్ వారసుడి ‘సీతామనోహర శ్రీరాఘవ’ ఆరంభం
వెండితెరపై మరో నట వారసుడి ప్రయాణం మొదలైంది. తపూ విరాట్ రాజ్. అలనాటి హీరో హరనాథ్ సోదరుని మనవడే ఈ విరాట్ రాజ్. తను హీరోగా రూపొందుతున్న’సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, ఆత్మీయుల సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ నిచ్చారు. ఆకాష్ పూరి తొలి షాట్ కి దర్శకత్వం వహించారు. ఇక నిర్మాత సురేష్… -
“ఫన్ అండ్ ఫ్రస్టేషన్”లో ఐకాన్ స్టార్… సెట్ లో హంగామా
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ “ఎఫ్2” సీక్వెల్ “ఎఫ్ 3”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ట్రిపుల్ ఫన్ సిద్ధమవుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. “ఎఫ్ 3″ని దిల్ రాజు సమర్పిస్తుండగా, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా, రాజేంద్ర ప్రసాద్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ… -
‘ఎఫ్3’ షూట్ మళ్లీ మొదలైంది.. ట్రిపుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ వీడియో
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్3’.. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రంలో ఈసారి సునీల్, అలీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. తాజాగా ‘ఎఫ్3’ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సెట్లో జరిగిన సరదా సన్నివేశాలను ‘ట్రిపుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అంటూ వీడియో విడుదల… -
బాలయ్య నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
నాని “టక్ జగదీష్” కరోనా పరిస్థితుల నేపథ్యంలో డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు యువ నిర్మాత సాహు గారపాటి మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో నందమూరి బాలకృష్ణ చిత్రం గురించి ఈ యంగ్ ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చేశారు. Read Also :… -
మహేష్ తో అనిల్ రావిపూడి మూవీ… వెయిట్ చేయాల్సిందేనట !
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో “సరిలేరు నీకెవ్వరు” మూవీ వచ్చింది. 2020 సంక్రాంతి పండుగ వారాంతంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ మరో సినిమా కోసం కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలలో మహేష్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. కానీ తెలియని కారణాల… -
బాలకృష్ణ సినిమాల ఆర్డర్ ఇదే!
ప్రస్తుతం నందమూరి నటసింహాం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా ఇది. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు బాలకృష్ణ. వాస్తవ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. దీని తర్వాత అంటే తన 108వ చిత్రాన్ని బాలకృష్ణ ఎవరితో చేస్తాడనే ప్రశ్న ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.… -
పిసినారి సునీల్… ఇబ్బందుల్లో వెంకీ!
సునీల్ పిసినారి తనం కారణంగా వెంకటేశ్ తో పాటు వరుణ్ తేజ్ సైతం ఇబ్బందుల పాలు అవుతున్నారన్నది ఫిల్మ్ నగర్ లో టాక్. ఇంతకూ విషయం ఏమంటే… ఇదంతా వ్యక్తిగత వ్యవహారం కాదు… ‘ఎఫ్ 3’ మూవీకి సంబంధించిన అంశం. అందులో సునీల్ ది పరమ పిసినారి పాత్ర అని, అతని దగ్గర అనివార్యంగా భారీ మొత్తాన్ని తీసుకున్న వెంకటేశ్, వరుణ్ తేజ్ సకాలంలో చెల్లించకపోవడంతో అనేక చిక్కుల్లో పడటమే ఈ చిత్ర కథాంశమని తెలుస్తోంది. Read… -
‘ఎఫ్ 3’ షూటింగ్ రీ-స్టార్ట్
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోర్ ఫన్ రైడర్ ‘ఎఫ్3’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో తిరిగి మొదలు… -
అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన “100 క్రోర్స్” టీజర్
నూతన దర్శకుడు విరాట్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న చిత్రం “100 క్రోర్స్”. రాహుల్, చేతన్, అమీ, సాక్షి చౌదరి, ఐశ్వర్య, ఇంటూరి వాసు, సమీర్, భద్రామ్, శేషు, శరత్ లోహిత్స్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ స్టూడియో & విజన్ సినిమాస్ బ్యానర్లపై కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన టీజర్ ను నేడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!