Home
Anil Ravipudi
Anil Ravipudi News
-
క్రికెట్ కోచింగ్ ఇవ్వబోతున్న మహేష్
మహేశ్ బాబు త్వరలోనే క్రికెట్ కోచింగ్ ఇవ్వబోతున్నాడట. ఎఎంబి మాల్ పెట్టి థియేటర్ బిజినెస్ లోకి ఎంటరైనట్లే క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏమైనా మహేశ్ ఆరంభిస్తున్నాడేమో అనే సందేహం వస్తుందేమో! అలాంటిది ఏమీ లేదు. అనిల్ రావిపూడి సినిమాలో మహేశ్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కార్ వారి పాట’, అనిల్ ‘ఎఫ్ -3’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తికాగానే తమ ఇద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాని సెట్స్… -
అనిల్ రావిపూడికి ఇద్దరు స్టార్ హీరోల గ్రీన్ సిగ్నల్
టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే కోవిడ్ -19 బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్-3’ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సిన ముందురోజే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు కోవిడ్ -19కు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు కరోనా సోకిన తర్వాత ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా వివరిస్తున్నాడు. కాగా… -
‘రాజా ది గ్రేట్’ సీక్వెల్ కు అనిల్ రావిపూడి సన్నాహాలు…?
మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ‘రాజా ది గ్రేట్’ తరువాత హిట్ కరువైన రవితేజకు ‘క్రాక్’ మళ్ళీ మునుపటి జోష్ ను ఇచ్చింది. అదే స్పీడ్ తో ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నాడు రవితేజ. అయితే గతంలో కూడా వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ‘రాజా ది గ్రేట్’తో సూపర్ హిట్ ను ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ‘రాజా ది… -
కొవిడ్ నుండి బయటపడ్డ అనిల్ రావిపూడి!
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ నెల 13న వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. దాంతో డాక్టర్ల సలహా మేరకు అనిల్ హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. కరోనా కు తగిన చికిత్సను తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని, ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకోగా రిపోర్ట్ నెగెటివ్ వచ్చిందని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం విషయమై ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ అనిల్ రావిపూడి కృతజ్ఞతలు… -
బాలయ్య, అనిల్ రావిపూడి మూవీకి అత్యంత భారీ బడ్జెట్ ?
యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ‘ఎఫ్ 3’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ ను చేయనున్నారు. అనిల్ ఇప్పటికే బాలయ్యకు కథను విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అనిల్-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ బడ్జెట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ… -
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య…!
నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఉండబోతోంది అనే వార్త చాలా రోజులుగా విన్పిస్తోంది.అయితే ఈ రూమర్లపై అటు బాలయ్య గానీ, ఇటు అనిల్ రావిపూడి గానీ స్పందించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంతకుముందు వచ్చిన రూమర్లే నిజం కాబోతున్నాయట. త్వరలోనే బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోందట. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత మహేష్ బాబుతో మరో సినిమాను రూపొందించాలనుకున్నాడు అనిల్… -
‘ఎఫ్3’ సెట్లో ఫన్ బిగిన్… న్యూ షెడ్యూల్ స్టార్ట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను ఉగాది పండగ రోజున స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ మేరకు సెట్స్ లోని పిక్స్ షేర్ చేస్తూ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ‘ఈ ఇయర్ మొత్తం ఓన్లీ ఆనందం అండ్ ఫన్ ఉండాలి… నో శాడ్ నెస్ అండ్ టెన్షన్స్…… -
‘ఎఫ్-3’లో వకీల్ సాబ్ బ్యూటీ …!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు పోస్టర్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’లో ఉన్న ప్రధాన తారాగణం వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ సీక్వెల్ లో… -
మరో దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్..?
సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమాను విడుదల చేసి ఏడాది అవుతుంది. ఆ గ్యాప్‌ను కవర్ చేయాలని మహేష్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వరుస సినిమాలను ఓకే చేస్తూ మహేష్ దూకుడు కనబరుస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈసినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ తన సినిమాను రాజమౌళితో చేయనున్నారంట. వీరి కాంబోలో…
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!