మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఎక్కువ అంచనాలు నెలకొల్పిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా వచ్చే 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే, ఈ సినిమా పై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ తర్వాత రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగానూ…
మెగాస్టార్ అంటే అంచనాలకు హద్దులు ఉండవు. సంక్రాంతి బరిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తుందన్న వార్తతోనే మెగా అభిమానుల్లో సెలబ్రేషన్ మోడ్ ఆన్ అయిపోయింది. అయితే మధ్యలో సినీ కార్మికుల సమ్మెతో కొద్ది రోజుల పాటు షూటింగ్ ఆగిపోవడంతో, ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాత సాహు గారపాటి ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. Also Read: SSMB29 : ఫస్ట్ గ్లింప్స్ తో పాటు.. భారీ సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్…