అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో ఇప్పటికి వరకు ఓటమి ఎరుగని దర్శకులలో ముందు వరుసలో ఉంటారు. పటాస్ నుండి సంక్రాంతికి వస్తున్నాం వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ అతి తక్కువ కాలంలో స్టార్ డైరెక్టర్స్ సరసన నిలిచాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం మెగా స్టార్ చిరు హీరోగా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అనిల్ రావిపూడి. Also Read…
OG సూపర్ హిట్ కావడంతో వన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు పవర్ స్టార్. ఇప్పటికే నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచేసినట్టు సమాచారం. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి…
ఏదో ఒక హాట్ టాపిక్‌తో రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది నయనతార. ధనుష్‌తో వివాదం, ఎప్పుడూ లేని విధంగా రూల్స్ బ్రేక్ చేసుకుని మూకుత్తి అమ్మన్ 2 ఓపెనింగ్ డేకు హాజరు కావడం వంటి విషయాలు లేడీ సూపర్ స్టార్‌ను ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో మరోసారి మేడమ్ పేరు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఆమెను అప్రోచ్ అయితే భారీగా డిమాండ్ చేసిందన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. Also…