అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో అనిల్ ఇనమడుగు హీరోగా వేణి రావ్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘ ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బం కు మంచి ఆదరణ లభిస్తోంది. లీడ్ రోల్ లో నటించిన అనిల్ ఇనమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందిచిన ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్ ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు. కేరళలో టూరిస్ట్ గైడ్ గా…