Team India has 15 Net Bowlers at NCA for Asia Cup 2023 Practice: ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. టోర్నీ ఆరంభానికి ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఆగస్ట్ 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నాయి. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భారత్…