బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో.. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మార్చి 24న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో ఆడుతుండగా 36 ఏళ్ల ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి డాక్టర్స్ సర్జరీ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఛాతిలో కొంచెం నొప్పి కారణంగా హాస్పిటల్ కి వెళ్లారు. మొదట ‘యాంజియోగ్రఫీ’ పరీక్ష నిర్వహించిన వైద్యులు హార్ట్ లో కొన్ని బ్లాకేజెస్ గుర్తించారు. అందుకే, శస్త్ర చికిత్స తప్పదనటంతో అనురాగ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. హృద్రోగ నిపుణులు ఆయనకు ‘యాంజియోప్లాస్టీ’ సర్జరీ చేశారు. ప్రస్తుతం కశ్యప్ పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కార్యదర్శి మీడియాకి తెలియజేశాడు. కాకపోతే, వారం రోజులు…