AR Rahman: సంగీత రంగంలో అద్భుతమైన విజయాలను సాధించిన ఎ.ఆర్. రెహమాన్ తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు రాసిన జయహో పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో కూడా మరో ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు. భారతదేశాన్ని గ్లోబల్ మ్యూజిక్ మ్యాప్‌పై నిలిపిన రెహమాన్, ఎన్నో అవార్డులు, గౌరవాలను అందుకున్నారు. ఇది ఇలా ఉండగా, ప్రపంచ సంగీత ప్రియులను విశేషంగా అలరించిన భారతీయ సంగీత…