రష్యాలో అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-24 ప్రయాణీకుల విమానం కుప్పకూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న ఇద్దరు పిల్లలు సహా 44 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది దుర్మరణం చెందారు.
ఈ ప్రపంచ వ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం మరువక ముందే బంగ్లాదేశ్‌లో ఒక విమానం స్కూల్‌పై కూలిపోయి పదుల కొద్ది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక అహ్మదాబాద్ ప్రమాదంలో 271 మంది దుర్మరణం చెందారు.