Russia: రష్యాలో విమానం మిస్సింగ్.. ఆందోళనలో ప్రయాణికుల కుటుంబాలు
- రష్యాలో విమానం మిస్సింగ్
- ఆందోళనలో ప్రయాణికుల కుటుంబాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం మరువక ముందే బంగ్లాదేశ్‌లో ఒక విమానం స్కూల్‌పై కూలిపోయి పదుల కొద్ది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక అహ్మదాబాద్ ప్రమాదంలో 271 మంది దుర్మరణం చెందారు. ఇలా ఎక్కడొక చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా రష్యాలో ఒక ప్యాసింజర్ విమానం అదృశ్యమైంది. దీంతో ప్రయాణికుల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bihar Elections: నకిలీ ఓట్లనే తొలగిస్తున్నాం.. నిరసనలపై ఈసీ క్లారిటీ
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
రష్యా తూర్పు ప్రాంతంలోని టిండా సమీపంలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-24 ప్రయాణీకుల విమానం అదృశ్యమైంది. అముర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో అదృశ్యమైనట్లు వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ తెలిపింది. ఖబరోవ్స్క్-బ్లాగోవెష్‌చెన్స్క్-టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా.. గమ్యస్థానానికి చేరుకొనే సమయంలో సంబంధాలు తెగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Air Asia Flight: గాల్లో ఉండగా ఘర్షణ.. ప్రయాణికుడ్ని చితకబాదిన లేడీ గ్రూప్
విమానంలో ఇద్దరు పిల్లలు సహా 40 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. టిండా విమానాశ్రయానికి మొదటి ల్యాండింగ్ విఫలమైన తర్వాత రెండో ల్యాండింగ్ సమయంలో విమానం అదృశ్యమైనట్లుగా ఇంటర్ ఫ్యాక్స్ పేర్కొంది. విమానాశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయినట్లుగా సమాచారం. ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!