Angad Bedi entry in tollywood with Hi Nanna: టాలీవుడ్ ఇప్పుడు అన్ని భాషల నటులకు కేరాఫ్ అవుతోంది. ఇప్పటికే చాలా మని బాలీవుడ్ నటులు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా ఇప్పుడు మరో స్టార్ కూడా తెలుగులో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో ఒకరు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.ఆయన ఇంకెవరో కాదు అంగద్ బేడీ. నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తుంన్నారు.…
మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది ఈ భామ.తెలుగు లో చేసిన ‘సీతారామం’ సినిమా లో ఆమె లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఈ క్రమంలో నే ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే బోల్డ్ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను అలరించింది.ఈ సిరీస్ లో మృణాల్ ఠాకూర్ హీరో అంగద్ బేడీతో కలిసి బోల్డ్ సీన్స్ లో నటించింది.అయితా…
బాలీవుడ్ నటి నేహా ధూపియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నేహా భర్త, నటుడు అంగద్ బేడీ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేహాకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 41 ఏళ్ల ఈ ముదురు బ్యూటీ 2018 లో తనకంటే చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 లో ఈ దంపతులకి ఒక పాప పుట్టగా,…
నలభై యేళ్ళ బాలీవుడ్ నటి నేహా ధూపియా తెలుగులోనూ ‘నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమ వీరచక్ర’ వంటి చిత్రాలలో నటించింది. మూడేళ్ళ క్రితం మే 10న నటుడు అంగద్ ను వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే… కరోనా కారణంగా ఈ ప్రేమజంట ఇప్పుడు వేరువేరు నగరాల్లో ఐసొలేషన్ లో ఉండిపోయారు. తమ మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త అంగద్ కు సోషల్ మీడియా ద్వారానే నేహా ధూపియా ప్రణయసందేశం పంపింది. ‘నువ్వు నేను వేరు వేరు…