Iron Deficiency Symptoms: మానవ శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలలో ఐరన్ ఒకటి. కానీ దీనిని మన శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. కేవలం దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతూ కూడా ఈ విషయాన్ని గ్రహించరు. కొందరు స్వయంగా ఐరన్ లోపం ఉందని భావించి అనవసరంగా ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. READ ALSO: Afghan-Pakistan War:…
Anemia Causes: రక్తహీనత అంటే సాధారణ సమస్య కాదని, ఇది శరీరానికి ముప్పు తెచ్చే నిశ్శబ్ద వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం ద్వారా ఆక్సిజన్ చేరవేయడం జరుగుతుంది. కానీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతే దానిని రక్తహీనత (అనీమియా) అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు గణాంకాల ప్రకారం.. పురుషుల్లో సుమారు 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%,…