మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన తొలి ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' ఆహాలో ఈ నెల 17న స్ట్రీమింగ్ కానుంది. 'పుష్ప' సినిమాలో నటించిన జగదీశ్ ప్రతాప్, రాజ్ తిరందాసు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.
అపర్ణ మల్లాది దర్శకత్వంలో ప్రిన్స్ సిసిల్, అనీషా దామ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుస్తున్న చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. పృథ్వీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏవిఆర్ స్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అన్నపూర్ణ, అర్జున్ కళ్యాణ్, పవన్ సురేష్, భవన వాజపండల్, జైయేత్రి మకానా, కిర్రాక్ సీత, సాయి కేతన్ రావు, చరణ్ లక్కరాజు, షిన్నింగ్ ఫణి, రాజేష్ ఉల్లి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘పెళ్లి…