iQoo Neo 7: తక్కువ బడ్జెట్లో గేమింగ్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారికి శుభవార్త. చైనాకు చెందిన iQoo ఇటీవల విడుదల చేసిన iQoo Neo 7 5G ఫోన్ ధరను తగ్గించింది.
గూగుల్ సంస్థ గతేడాది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ను రూపోందించిన సంగతి తెలిసిందే. ఈ ఓఎస్ 12 ఇప్పటికే పూర్తి స్థాయిలో యూజర్లకు అందలేదు. ఆండ్రాయిడ్ 12 వెర్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే మరో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం డెవలపర్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. Read: Live: ఏపీ రహదారులకు మహర్దశ… ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌లో గూగుల్ నోటిఫికేషన్‌లోని…