Andre Russell equaled Dwayne Bravo’s unique Record: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 1000కి పైగా రన్స్, 50 ప్లస్ వికెట్స్ తీసిన రెండో విండీస్ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఉగాండతో మ్యాచ్‌లో 17 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో విండీస్ తరఫున 1000…