ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి "నేను ఉన్నాను.. నేను విన్నాను" అని నమ్మబలికి అధికారంలోకి వచ్చారని బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. యువమోర్చా సంఘర్షణ యాత్రలో పాల్గొనడానికి చిత్తూరుకు వచ్చిన ఆయన రాష్ట్ర సర్కారుపై విమర్శనాస్త్రాలను సంధించారు.
AP IAS Officer: ఏపీ ఐఏఎస్ ఆఫీసర్ బి.నవ్య తన కుమారుణ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నలుగురికీ ఆదర్శంగా నిలిచారు. తాను కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లోనే చదువుకొని ఐఏఎస్ అధికారిణి అయ్యానని గుర్తు చేసుకున్నారు.
* నేడు విశాఖలో రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటన. ఆ౦ధ్ర యూనివర్సిటిలోని YVS మూర్తి ఆడిటోరియంలో జరగనున్న వర్క్ షాప్ లో పాల్గొనున్న మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ * నేడు భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం. * భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుంటూరులో శోభాయాత్ర, బైక్ ర్యాలీ. పాల్గొననున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ. *భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా…