Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, గురువారం నాడు, అంటే జూలై 31వ తేదీన, ప్రేక్షకుల ముందుకొచ్చింది.