RamCharan : రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు. మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. నిన్న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఇందులో రామ్ చరణ్ రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా చేతిలో చుట్ట పట్టుకుని ఉన్నాడు. దీంతో మూవీ రంగస్థలంను మించి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కూడా పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే…