రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణలు ఆసక్తి రేపుతున్నాయి. ఇవి ఒకరకంగా....లోకల్ టిడిపిలో వర్గ విభేదాలకు దారి తీస్తున్నాయట . ఇక్కడ సీనియర్స్‌ని కాదని, అసలు పార్టీ సభ్యత్వం కూడా లేని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం చూసి అంతా షాకవుతున్నారట.