Home
Andhra Pradesh Political News
Andhra Pradesh Political News News
-
Off The Record : బెజవాడ ఎంపీ సీట్లో ఈసారి గేమ్ మార్చబోతున్న వైసీపీ?
విజయవాడ ఎంపీ సీటు విషయంలో వైసీపీ గేమ్ మార్చాలనుకుంటోందా? ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గెలవని సీటును ఈసారి ఎలాగైనా కొట్టాలన్న కసి పార్టీ నాయకుల్లో పెరుగుతోందా? అందుకోసం ఇప్పటినుంచే స్పెషల్ స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారా? దీనికి సంబంధించి ఆ పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలేంటి? కొత్త గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. -
Off The Record : ఎమ్మెల్యే గల్లా మాధవిని ఎందుకు ఆకాశానికి ఎత్తారు.. ఏ విషయంలో పాతాళానికి పడిపోయింది..
Off The Record : గళ్లా మాధవి…. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే. 2024 ఎన్నికల్లో అనుహ్యంగా టీడీపీ టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారామె. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎమ్మెల్యే అవడంతో…. లక్కీ అనుకున్నారు అంతా. కానీ.. టైం గడుస్తున్న కొద్దీ సీన్ రివర్స్‌లో ఉందన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో లాస్ట్ ప్లేస్ రావడంతో… శాసనసభ్యురాలి తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి గళ్ళా మాధవిచుట్టూ వివాదాలే పెరుగుతున్నాయి. సొంత… -
Off The Record: మార్గాని భరత్ తీరు తేడాగా ఉందా..? ఆటిట్యూడ్ ఏ మాత్రం తగ్గించుకోవడం లేదా..?
Off The Record: రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్… 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పోటీ చేసి ఎంపీ అయిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన తీరు కాస్త తేడాగానే ఉందని చెప్పుకుంటారు. పార్టీలోను, రాజకీయాల్లోను మొదటి నుంచి ఉన్న వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేసి… సర్వం నేనే అన్నట్టు సొంత రాజకీయాలు చేసేవారట. జక్కంపూడి ఫ్యామిలీ మొదటి నుంచి రాజమండ్రి కేంద్రంగా పాలిటిక్స్ చేస్తోంది. జక్కంపూడి రామ్మోహన్రావు గతంలో రాజమండ్రి రూరల్… -
Off The Record : ఆ బీజేపీ ఎమ్మెల్యే కూటమిలో కలకలం రేపుతున్నారా..?
Off The Record : కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని, ఇకపై తాను కూడా ఎన్నికల్లో నిలబడబోనని నియోజకవర్గంలో జరిగిన ఓ మీటింగ్‌లో చెప్పారీ మాజీ మంత్రి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఊహించని మెజార్టీతో తనను గెలిపించారని, ఆ రుణం తీర్చుకోవటానికి ఇప్పుడు లోకల్‌గా అన్ని సమస్యలను పరిష్కరించటంపై దృష్టి పెట్టానని అన్నారాయన. ఈ వ్యాఖ్యల చుట్టూనే… -
Off The Record: ఏపీలో కూటమి ఉన్నన్నాళ్లు ఆ టీడీపీ లీడర్లు త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా?
Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్‌ను గందరగోళలో పడేశాయి. ఒకరు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే… ఇంకొకరు వంగవీటి రాధా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు టిడిపి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా ఉన్న వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ…టీడీపీ పెద్దలు ఆ వ్యవహారాన్ని స్మూత్‌గా డీల్ చేశారు. రాబోయేది మన ప్రభుత్వమే…… -
Buggana Rajendranath Reddy: పెర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్.. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు..
Buggana Rajendranath Reddy: ఏపీ బడ్జెట్ 2026-27పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వ పనితీరు “పెర్ఫామెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్” అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ పుస్తకంలో బొమ్మలు తప్ప అసలు ఆదాయాలు, ఖర్చుల స్పష్టమైన వివరాలు లేవని ఆరోపించారు. ఇప్పటికే రూ.3.12 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, కానీ రాష్ట్ర మొత్తం అప్పులపై స్పష్టత ఇవ్వలేదని… -
MLA Arava Sridhar Controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం.. మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ..
MLA Arava Sridhar Controversy: జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వివాదంపై బాధితురాలు హర్షవీణ మరోసారి వీడియోను విడుదల చేశారు. హర్షవీణ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన వాదనలను వివరించారు. జనసేన కమిటీ ముందు హాజరుకావాలన్న ఎలాంటి సమాచారం తనకు ఇవ్వలేదని. కమిటీ సభ్యుడు శివశంకర్‌ను ఫోన్లో సంప్రదించారని, అలాగే తన వాదనలను, ఆధారాలను పెన్ డ్రైవ్‌లో పంపిన విషయాన్ని ఆ వీడియోలో పేర్కొన్నారు. Read Also: Perni Nani… -
Perni Nani Quash Petition: పేర్ని నాని క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Perni Nani Quash Petition: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అవమానకరంగా దూషించారనే ఆరోపణలతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్‌పై నమోదైన కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ… -
Ambati Rambabu: అంబటిని వెంటాడుతున్న కేసులు… మళ్లీ రిమాండ్
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. ఒక్క కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో రిమాండ్ అన్నట్టుగా తయారు అయ్యింది అంబటి రాంబాబు పరిస్థితి.. అంబటి రాంబాబుకు మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు.. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు విక్రయించారని జనసేన ఫిర్యాదు చేయగా.. 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో అంబటి రాంబాబుకు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్… -
CM Chandrababu: జగన్ ఇంటి దగ్గర హెలిప్యాడ్ భూమిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu: మంత్రులు. సెక్రెటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఉన్న హెలిప్యాడ్ భూమిపై ఆరా తీశారు. జగన్ ఇంటి పక్కన ఉన్న హెలిప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు