World’s Largest Green Ammonia Project in AP: గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక మైలురాయిని అందుకోబోతోంది. కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.83 వేల కోట్లు) పెట్టుబడి రానుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ట్వీట్ చేస్తూ, గ్రీన్ ఎనర్జీలో ఏపీ గ్లోబల్ హబ్‌గా మారబోతోందని స్పష్టం…