Amaravati Avakaya Festival 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, చరిత్రను చాటి చెప్పేలా అమరావతి-ఆవకాయ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.. ఆవకాయ అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఘనమైన ఆంధ్ర వంటక వైభవాన్ని, అమరావతి సంస్కృతిని, తెలుగు సినీ చరిత్ర ఔన్నత్యాన్ని ఒకే వేదికపై చాటిచెప్పేలా అమరావతి–ఆవకాయ ఫెస్టివల్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విజయవాడ వేదికగా నిర్వహించిన ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు..…
తెలుగువారి గర్వకారణమైన చారిత్రక సంగీత వాద్యం బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)” కార్యక్రమం కింద, ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాను ప్రతినిధ్యం వహించే ఉత్పత్తిగా బొబ్బిలి వీణను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ODOP అవార్డును జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జూలై 15న న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపం వేదికపై నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నారు. బొబ్బిలి వీణ…