Accident : ఎంతో శ్రమించి ఒక్కగానొక్క కొడుకును చదివించి విదేశాలకు పంపి ఉద్యోగంలో స్థిరపడేలా చేశారు. వృద్ధాప్యంలో కుమారుడి వద్దకు కొన్ని రోజులు సంతోషంగా గడిపేందుకు వెళ్లిన దంపతులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది కుటుంబ పెద్దలు ఇద్దరు చనిపోవడంతో బంధువులంతా విలపిస్తున్నారు. వీరులపాడు మండలం గోకరాజుపల్లి లో విషాదఛాయలఅలుముకున్నాయి గోకరాజు పల్లి కి చెందిన పంచుమర్తి శేషగిరిరావు భార్య అనసూయ నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు కుమారుడు చూసేందుకు భార్య భర్తలు…