AP Budget Session: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.. ఫిబ్రవరి చివరి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు? జరిగే అవకాశం ఉందని అంటున్నారు.. ఈ సారి 20 నుంచి 25 రోజుల పాటు బడ్జెట్ సెషన్ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. అయితే, ఫిబ్రవరి గడిస్తే.. ఆ తర్వాత రాష్ట్రం అంతర్జాతీయ సదస్సులు జరగబోతున్నాయి.. దీంతో.. ఫిబ్రవరిలోనే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.. ఎందుకంటే.. మార్చి నెలలో రెండు కీలక అంతర్జాతీయ…
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు… ఈ సారి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు… ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.. ఈ నెల 24వ…