నవంబర్ 27న విడుదలైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకోవడంతో తాజాగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమా షూటింగ్ సమయం నుండి రామ్ పోతినేని తో డేటింగ్ రూమర్స్ వినిపించినప్పటికీ, వాటన్నింటినీ పుకార్లుగానే కొట్టిపారేసిన ఈ బ్యూటీ.. రామ్ వ్యక్తిత్వం పై ప్రశంసల వర్షం కురిపించింది. రామ్ ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారని, ఆయన ఎక్కడుంటే అక్కడ…