రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ . రిలీజ్ అవ్వకముందు నుంచే దీనిపై చాలా అంచనాలు ఏర్పడాయి, ఇప్పుడు కథ పరంగా రామ్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. కుటుంబ ప్రేక్షకులు, అభిమానులు సినిమాను సూపర్ హిట్ చేయడంతో, టీమ్ అంతా కలిసి తాజాగా ఓ సక్సెస్‌మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్‌లో హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా కనిపించింది.…