ముంబై నుంచి ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మరోల్ ప్రాంతంలో ఒక పిచ్చి ప్రేమికుడు తన మైనర్ ప్రియురాలిని కోపంతో సజీవ దహనం చేయాలని చూశాడు. తాను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే సమాచారం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం వారిద్దరూ ముంబైలోని కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉన్నా ఆమె వెతుక్కుంటూ వెళ్లి మరీ వివాదాలను కొనితెచ్చుకొంటది.
‘వన్’ ఒక్కడినే తో తెలుగువారికి సుపరిచితమై ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది కృతి సనన్. ‘మిమి’ విజయంతో విజయపథంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావ్ తో కలసి ‘హమ్ దో హమారే దో’ అనే కామెడీడ్రామాలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 29 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇంటి వేటలో ఉంది కృతి. తాజాగా ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. కృతి ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్…