ప్రస్తుతం ఎన్నో భీమా సంస్థలు అందుబాటులో ఉన్నాయి.. అందులో మనీ బ్యాక్ ఆఫర్స్ ను ప్రముఖ భీమా సంస్థ ఎల్ఐసి అందిస్తుంది.. అదే ధన రేఖ పాలసీ. ఈ ధన రేఖ పాలసీని ఒకేసారి ప్రీమియం కట్టి కొనుగోలు చేసుకోవచ్చు. లేకపోతే లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పాలసీ కొనుగోలు చేయొచ్చు. పాలసీ టర్మ్ 20, 30, 40 ఏళ్లుగా ఉంటుంది.. ఇందులో మీకు నచ్చిన…