Ancient Temple Turkey: ఒక ముస్లిం దేశంలో తాజాగా పురాతన దేవాలయం బయటపడింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. తుర్కియే. ఆ దేశ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన తవ్వకాల్లో మాతృ దేవతకు అంకితం చేయబడినట్లు భావిస్తున్న 2,700 ఏళ్ల పురాతన ఆలయాన్ని గుర్తించారు. ఆధునిక నగరమైన డెనిజ్లీ సమీపంలో ఈ ఆలయం బయటపడింది. ఈ దేవాలయాన్ని 1200 BC – 650 BC మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన ఫ్రిజియన్ రాజ్యం నిర్మించిందని…