Anchor Suma Says Sorry to her Comments about Media Persons: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకునే యాంకర్ సుమ తాజాగా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా ఆది కేశవ అనే సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా నవంబర్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.…