ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇండస్ట్రీకి కొత్త కొత్త కమెడియన్స్ ని ఇచ్చిన ఈ షో వేణు లాంటి దర్శకుడిని కూడా ఇచ్చింది. కమెడియన్స్ కి మాత్రమే కాదు యాంకర్లకి కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ఊహించని పాపులారిటీ తెచ్చాయి. రష్మీ, అనసూయలు గ్లామర్ యాంకర్స్ గా పేరు తెచ్చుకోని, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు అంటే దానికి కారణం ఈ కామెడీ షోలే. రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్…