పరుచూరి గోపాల కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమ లో రచయిత గా మరియు నటుడి గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రీసెంట్ గా విడుదలైన సినిమాలను విశ్లేషణ చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వుంటారు. తాజాగా ఆయన విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర లలో నటించిన విమానం సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు.ఈ సినిమా గురించి విశ్లేషణ చేయమని చాలామంది తనకు కామెంట్ చేశారని ఈ సందర్భంగా…
Anand Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి .. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఇక అన్న స్టార్ డమ్ ను పట్టుకొని తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమాలోకి రావడం ఎవరి వలన వచ్చినా.. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నిలబడడం చాలా ముఖ్యమని తెలుసుకున్న ఆనంద్..
Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తనను ఆంటీ అని పిలిచినందుకు చేసిన రచ్చతో నెటిజన్స్..
బుల్లితెరపై తన హాట్ అందాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. యాంకర్ గా కన్నా ఇప్పుడు సోషల్ మీడియా హాట్ ఫిగర్ గా బాగా ఫెమస్ అవుతుంది.. సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి…
యాంకర్ అనసూయ ఏదైనా ముక్కు సూటిగా చెబుతుంది.. మనసులో ఏమనుకుందో దాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్తుంది..ఒక రకంగా చెప్పాలంటే ఆమె గట్స్ ను చూసే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.. తన గురించి ఎవరైనా చెత్తగా కామెంట్స్ చేస్తే మాత్రం గట్టిగా ఇస్తుంది.. గతంలో నెటిజెన్స్ మీద ఆమె మండిపడ్డారు. తనపై విమర్శలు చేసినందుకు కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా అనసూయను సంబంధం లేని వివాదం లాగిన ఓ వ్యక్తిపై విరుచుకుపడింది. యాంకర్ రష్మీ గౌతమ్ జంతు…
బుల్లితెర హాట్ క్వీన్ జబర్దస్త్ యాంకర్ అనసూయ అంటే తెలియని వాళ్ళు ఉండరు.. యువత ఆమె అందానికి పడి చచ్చిపోతున్నారు.. అంతగా గ్లామర్ డోస్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉన్న ఈ అమ్మడు నెట్టింట హాట్ యాంగిల్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది..అవి ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇటీవల బికినీ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొట్టింది..…
సముద్రఖని.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరంలేదు. తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించాడు. తెలుగులో వరుసగా ప్రతినాయకుడు పాత్రలు చేస్తూ అదరగోడుతున్నాడు. స్టార్ హీరోలకు విలన్ గా సముద్రఖనీ మంచి ఆప్షన్ గా మారాడు.అయితే నటుడిగా కంటే ముందు దర్శకుడి గా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు సముద్రఖని. రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ కలసి నటించిన ‘శంభో శివ శంభో’ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.. ఆ…
యాంకర్ అనసూయ తాజాగా జిమ్ లో శ్రమిస్తుంది. వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తుంది. వర్కౌట్స్ చేసిన అంనతరం చెమటలు కారుస్తూ తీసిన ఓ వీడియో క్లిప్ ని అనసూయ ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె వైట్ టీషర్ట్ ధరించింది. మేకప్ లేకుండా తన ఒరిజినల్ అందాలతో కనిపించింది.
అద్భుత నటుడు అయిన సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘విమానం’.. ఇటీవలే ఈ సినిమా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతుంది.జూన్ 30వ తేదీ నుంచి జీ5 లో స్ట్రీమ్ కానున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.కొడుకు కన్న కలను నిజం చేయాలనుకునే ఓ తండ్రి చేసే ప్రయత్నమే ఈ ‘విమానం’ సినిమా కథ.…
యాంకర్ అనసూయ ఏం చేసిన టైం ప్రకారం చేస్తుంది.. ఏదైనా చెయ్యాలి అది పూర్తి చేసేంతవరకు ఆమె నిద్రపట్టదని చాలా సందర్భాల్లో చెప్పింది..ఆమె ఇచ్చిన సినిమాల విషయంలో కూడా అంతే.. ఏ టైం అయినా పెద్దగా పట్టించుకోదు.. తాజాగా ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న అమ్మడు కొత్త ప్రాజెక్ట్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.…