ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా అల్లు అర్జున్ కేరీర్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్�