Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ.. షోలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా అమ్మడు వరుస అవకాశాలను అందుకొంటూ జోరుపెంచేసింది.