Anasuya : యాక్టర్ కమ్ యాంకర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన మీద వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ మీద ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా తన మీద వస్తున్న ట్రోల్స్ పై ఓ లెటర్ రిలీజ్ చేసింది. ఈ మధ్య నాపై కొందరు లేడీస్ యూట్యూబ్, సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తున్నారు. నాపై వచ్చే వీడియోలు, కామెంట్స్ పై చాలా వరకు సైలెంట్ గా ఉంటాను. కానీ…